డుంబ్రిగుడ: వారపు సంత దుకాణాల్లో ఆహార కమిటీ తనిఖీ

79చూసినవారు
డుంబ్రిగుడ: వారపు సంత దుకాణాల్లో ఆహార కమిటీ తనిఖీ
డుంబ్రిగుడ మండలంలోని అరుకు శుక్రవారం వారపు సంత దుకాణాల్లో ఆహార కమిటీ జిల్లా ప్రచార కార్యదర్శి పప్పు. సన్యాసినాయుడు తనిఖీ చేశారు. దుకాణాల్లో తనిఖీలు చేసి ప్రజలకు విక్రయాలు చేస్తున్న నూనె, పప్పు దినుసులు వంటి వస్తువులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. వారపు సంత దుకాణాల్లో కాలం చెల్లిన వస్తువులు నూనె వంటివి ప్రజలకు విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో ఆహార కమిటీ సభ్యులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్