అల్లూరి జిల్లా మన్యంలో నాలుగు రోజులుగా చలి తీవ్రత వణికిస్తుంది. సోమవారం రాత్రి డుంబ్రిగుడ మండలం సొవ్వా పరిసర ప్రాంతంలో 13 డిగ్రీల ఉష్ణగ్రత నమోదై చలితోపాటు ఉదయం 10 గంటల వరకు పొగ మంచు వీడడంలేదు. రాత్రిపూట ఉష్ణగ్రతలు పడిపోతున్నాయి. దీనీతో జనాలు ఇల్లు విడిచి బయటకురాలేని పరిస్థితిఏర్పడి చలి మంటలు వేసుకుని అగ్గి కాచుకుంటున్నారు.