హుకుంపేట: "తారురోడ్డు నిర్మించి మా కష్టాలు తీర్చండి"

67చూసినవారు
హుకుంపేట మండలంలోని చీకుమద్దుల నుండి డల్లపల్లి వరకు తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం నిర్మించిన తారురోడ్డుతో సీసీ రోడ్డు శిథిలావస్థకు చేరుకొని అధ్వానంగా తయారవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు మంగళవారం తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారులు స్పందించి చీకుమద్దుల నుంచి డల్లపల్లి వరకు తారురోడ్డు నిర్మించి తమ కష్టాలు తీర్చాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్