పెదబయలు: భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన వాలంటీర్లు

55చూసినవారు
ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన గ్రామ వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పెదబయలు మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారం 2రోజుకు చేరుకున్నాయి. సీఐటీయూ మద్దతుతో కొనసాగుతున్న ఈ దీక్షలో వేతనాలు లేక పస్తులు ఉండాల్సి వస్తోందని వాలంటీర్లు మండల కేంద్రంలో గల దుకాణాలలో భిక్షాటన చేశారు. తమను విధుల్లో తీసుకొని 7 నెలల బకాయి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్