వాటర్ ఫాల్స్ వద్ద ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న వరద నీరు

61చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గూడెంకొత్తవీధి మండలంలోని సీలేరు పరిసర ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో మండలంలో ఉన్న ఐస్ గెడ్డ వాటర్ ఫాల్స్ వద్ద వరద నీరు చేరి ఉదృతంగా పొంగి ప్రవహిస్తుంది. దీనితో ఆదివారం వాటర్ పాల్స్ సందర్శనకు వెళ్లిన పలు ప్రాంతాల పర్యటకులు ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారని స్థానిక గిరిజనులు తెలిపారు.

సంబంధిత పోస్ట్