ఆనందపురంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రచారం

52చూసినవారు
అనందపురంలోని ప్రైవేటు యాజమాన్యాలతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై అభ్యర్థి సుంకర శ్రీనివాస్ రావు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు యాజమాన్యాలు, కాంట్రాక్ట్ లెక్చరర్ల మద్దతుతో ఎమ్మెల్సీ ఎన్నికలలో రెబల్ అభ్యర్థిగా పోటీచేస్తున్నానని, తనను గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్