ఆ క‌ళాశాల‌లో సౌక‌ర్యాల‌పై అసంతృప్తి

71చూసినవారు
విశాఖపట్నం మారిక వలస మెట్రో సమీపంలో గల చైతన్య కళాశాలలో విద్యార్థులకు సరైన వసతి సౌకర్యాలు లేవని, ఆహార సదుపాయాలు లేవని , వైద్య సదుపాయాలు లేవని విద్యార్థులు ఆదివారం చీటీలు రాసి బ‌య‌ట వేశారు. ఇవి చూసిన స్థానికులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. త‌ల్లిదండ్రులు కూడా చైత‌న్య క‌ళాశాల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్