హరే కృష్ణ మూమెంట్ వారి ఆధ్వర్యంలో హొలీ వేడుకలు

60చూసినవారు
విశాఖ భీమిలి 8వ వార్డ్ లో సాయి ప్రియ గార్డెన్స్ లో ఆదివారం హోలీ పండుగను హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్యామ మాధవ దాస హరే కృష్ణ మూమెంట్ ( వాలంటీర్ )మాట్లాడుతూ హరే హరే కృష్ణ హరే రామ నామ జపంతో ఈ హోలీ పండగను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వామివారికి రకరకాల రంగులతో పువ్వులతో అభిషేకాలు నిర్వహించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్