విశాఖలో ఎడతెరిపి లేని వాన

26971చూసినవారు
విశాఖ నగరంలో బుధవారం ఉదయం నుంచి ఓ మోస్తరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖ నగర వ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీమిలిలో కూడా ఓ మోస్తరు వర్షం పడుతోంది. గురువారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని విశాఖలో వాతావరణ కేంద్రం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్