రుషికొండ కొండపై టిడిపి జెండా

1020చూసినవారు
విశాఖ భీమిలి రుషికొండ పై మంగళవారం టిడిపి జెండా ఎగుర వేసిన టిడిపి శ్రేణులు. ఇప్పటి వరకు రుషికొండ పై ఎవ్వర్ని అనుమతించని వైనం. జెండా ఎగరవేసిన వారిని పట్టుకుని ప్రయత్నంలో పోలీసులు.

సంబంధిత పోస్ట్