నూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకున్న గంట

3014చూసినవారు
భీమిలి 6వ వార్డ్ సేవ నగర్ లో శనివారం జరుగుతున్న నూకాంబిక అమ్మవారి పండగకు హాజరైన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాస్ రావు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు కి కార్యకర్తలు పులా వర్షం తో సాదర స్వాగతం పలికారు. గంటా శ్రీనివాసరావు అమ్మవారి దర్శనం చేసుకుని సన్నిధిలో కార్యకర్తలతో మాట్లాడి ఈ ఎన్నికలో భారీ ఎత్తున ఫలితాలు రావాలి అని తెలిపారు.

సంబంధిత పోస్ట్