చింతపల్లిలో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

1066చూసినవారు
చింతపల్లిలో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
అల్లూరి మన్యానికి మళ్లీ చలి వణికిస్తోంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. మంగళవారం చింతపల్లిలో 8 డిగ్రీలు నమోదైంది. బుధవారానికి మరింతగా తగ్గి 7. 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఎం. సురేష్కుమార్ తెలిపారు. చలి తీవ్రత పెరగడంతోపాటు మంచు కురుస్తోంది. దీంతో స్థానికులతోపాటు పర్యాటకులు వణికిపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్