చోడవరం:టీడీపీ పై అభిమానం చాటుకున్న దొండా నరేష్

66చూసినవారు
చోడవరం:టీడీపీ పై అభిమానం చాటుకున్న దొండా నరేష్
చోడవరంలో టౌన్ టిడిపి అధ్యక్షుడు దొండా నరేష్, ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబుపై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. నరేష్, తమ సొంత నిధులతో ఫోటోలతో కూడిన క్యాలెండర్‌ను తయారు చేసి కూటమి శ్రేణులకు పంపిణీ చేశారు. క్యాలెండర్‌ను బుధవారం వడ్డాదిలో తాతయ్య బాబు ఆవిష్కరించారు. కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్