చోడవరం: గవరకార్పోరేషన్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టిన గంగాధర్

62చూసినవారు
చోడవరం: గవరకార్పోరేషన్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టిన గంగాధర్
చోడవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి నాగ గంగాధర్ గురువారం విజయవాడ బీసీ భవన్ లో రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, మాజీ జెడ్పిటిసి మచ్చిరాజు, పలువురు నాయకులు ఆయన్ని సత్కరించి అభినందించారు.

సంబంధిత పోస్ట్