చోడవరం: ఉల్లాసంగా ఉత్సాహంగా విద్యార్థుల వీడ్కోలు

73చూసినవారు
చోడవరం: ఉల్లాసంగా ఉత్సాహంగా విద్యార్థుల వీడ్కోలు
చోడవరం ఉషోదయ జూనియర్ కళాశాలలో మంగళవారం 2024-25 సంవత్సర ఇంటర్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఉదయం నుంచి విద్యార్థులు పలు రకాల నృత్యాలు, సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ వివిధ ఘట్టాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా చోడవరం మాడుగుల నియోజవర్గంలో ఇంటర్లో 500 మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులను ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ జే రమణ జి ఆధ్వర్యంలో సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్