రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ కు సన్మానం

85చూసినవారు
రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ కు సన్మానం
ల్వే శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా చోడవరం నియోజకవర్గం వచ్చిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు.. బుధవారం వడ్డాదిలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చోడవరం ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు, విశాఖ డైరీ డైరెక్టర్ గేదల సత్యనారాయణ, ఎక్స్ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గునూరు మల్లునాయుడు ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దేవర అప్పారావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్