దేవరపల్లిలో ఇది మంచి ప్రభుత్వం

59చూసినవారు
దేవరపల్లిలో ఇది మంచి ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం దేవరపల్లి మండలం ఎం అలమండ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి గోడపత్రికలను అంటించారు. ఈ కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్, జనసేన ఇన్చార్జి ఆర్ కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్