Feb 20, 2025, 02:02 IST/అంబర్పేట్
అంబర్పేట్
హైదరాబాద్: యువ వైద్యురాలు గల్లంతు
Feb 20, 2025, 02:02 IST
హైదరాబాద్‌కు చెందిన యువ వైద్యురాలు బుధవారం తుంగభద్రలో గల్లంతైంది. ఫ్రెండ్స్‌తో కలిసి హంపీ పర్యటనకు వెళ్లిన అనన్య రావ్(26) ఈత కొడుతుండగా నీటి ఉధృతికి కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే ఆ ప్రదేశంలో తుంగభద్ర నది రాతి గుహల్లో ప్రవహిస్తూ ఉంటుంది. యువతి ఈ గుహల్లో చిక్కుకొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.