విశాఖలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. 2024కు ఘనంగ సెండాఫ్ చెప్పి. 2025కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం నుంచే నగరంలో జోష్ నెలకుంది. గడియారం ముళ్లు 12 కాగానే యువత కేరింతలతో హ్యాపీ న్యూ ఇయర్ ఇంటూ సందడి చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రధాన హోటల్స్‌లో ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించారు.