చంద్రబాబు సీఎం కావడం ఖాయం

70చూసినవారు
చంద్రబాబు సీఎం కావడం ఖాయం
జగన్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడం ఖాయమని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఏదోలా అధికారం చేజిక్కించుకోవడానికి అడ్డదారులు, అరాచకాలకు సైతం వెనకాడటం లేదని విమర్శించారు. భీమిలిలోని 45వ వార్డు వైసీపీ నుంచి టిడిపిలో చేరిన పలువురికి ఆయన పసుపు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్