జెఎన్ఎన్ఆర్ కాలనీలో ఆట స్థలం కోసం పిల్లలు ఎదురుచూపు

551చూసినవారు
జెఎన్ఎన్ఆర్ కాలనీలో ఆట స్థలం కోసం పిల్లలు ఎదురుచూపు
విశాఖ తూర్పు జే ఎన్ ఎన్ జి ఆర్ ఎం కాలనీ, పైనాపిల్ కాలనీ వద్ద గ్రూప్ హౌస్ ప్రజలు పిల్లలు కొరకు ముసలివారి కొరకు మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి కొంత ప్రభుత్వ స్థలంలో ఆట స్థలం ఏర్పాటు చేయాలని అలాగే ఓపెనింగ్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కావున అధికారులు, నాయకులు వెంటనే స్పందించి గ్రామానికి అట స్థలం ఏర్పాటు చేస్తారని గ్రామ ప్రజా ప్రతినిధి కనకరాజు, ఆలయ కమిటీ మహిళలు ప్రజలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్