నేను క్షేమంగా ఉన్నా: అదిప్ రాజ్

57చూసినవారు
ఆదివారం రాత్రి గ్యాస్టిక్ పెయిన్ రావడంతో ఆసుపత్రిలో చేరాను ఇప్పుడు బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ కూడా అవుతున్నాన్నాని మాజీ ఎమ్మెల్యే అదిప్ రాజ్ సోమవారం తెలిపారు. కుటుంబ కలహాలు కారణంగా తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేయడం చాలా ఆవేదన కలిగించింది అని పేర్కొన్నారు. ఆస్పత్రి నుంచి అందుకే నేరుగా వీడియో సందేశాన్ని మిత్రులకు అందరికీ పంపుతున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్