ఢిల్లీలోని సుప్రీం కోర్టు ఆఫ్
ఇండియా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 80 జూనియర్ కోర్టు అటెండెంట
్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు జీతం రూ.46,210 వరకు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై.. కొనసాగుతోంది. సెప్టెంబర్ 12 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు https://www.sci.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.