వైద్యురాలి హత్యాచార ఘటన.. బెంగాల్‌ బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ

53చూసినవారు
వైద్యురాలి హత్యాచార ఘటన.. బెంగాల్‌ బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన ఘటన పెద్దఎత్తున నిరసనలకు దారి తీసి దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. నేటి ‘నబన్నా అభియాన్’ మార్చ్‌లో పాల్గొన్న వారి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై నిరసనగా నిర్ణయం తీసుకుంది. బుధవారం 12 గంటలపాటు బంద్‌కు కమలదళం పిలుపునిచ్చింది. ఈ విషయాన్నీ కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్