వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ మెగా ట్రోఫీ ఆవిష్కరణ

76చూసినవారు
వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ మెగా ట్రోఫీ ఆవిష్కరణ
అంతర్జాతీయ ఈవెంట్ దర్శకుడు వీరు మామ, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్, రెసో వైజాగ్ చేస్తున్న వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ మెగా ట్రోఫీని పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో ఆర్జేగా పేరుగాంచిన వీరు మామ విశాఖతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఈవెంట్స్ చేస్తుండడం చాలా సంతోషమన్నారు. స్కూల్ ఛాంపియన్స్ ఈవెంట్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్