సమస్యల పరిష్కారం కోసం 6న నిరసన కార్యక్రమాలు

57చూసినవారు
సమస్యల పరిష్కారం కోసం 6న నిరసన కార్యక్రమాలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వచ్చే నెల 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. విశాఖలో సీపీఐ కార్యాలయం వద్ద మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్