ఆర్థిక సహాయం అందించిన స్నేహంజలి ఫర్ పూర్ ఆర్గనైజేషన్

654చూసినవారు
ఆర్థిక సహాయం అందించిన స్నేహంజలి ఫర్ పూర్ ఆర్గనైజేషన్
సమాజంలో ఎదుటి వ్యక్తి కష్టాలలో ఉన్నాడని భావించి సహాయం చేసే ఆలోచన కొందరిలో అయినా తీసుకుని రావాలన్నదే తమ ఆలోచన అని స్నేహంజలి ఫర్ పూర్ ఆర్గనైజేషన్ తెలిపింది. బుధవారం నాగిరెడ్డి సూర్యం W/o వెంకునాయుడు గాజువాక లోని చినగంట్యాడ కుంచుమాంబ కాలని దగ్గర నివాసముంటున్నారు. ఈవిడకీ కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. డయాలసిస్ , హస్పిటల్ ఖర్చుల కోసం స్నేహంజలి ఫర్ పూర్ ఆర్గనైజేషన్ తరపున 15, 000 ఆర్ధిక సహయం అందించడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్