దసరా ఉత్సవాలకు శ్రీకారం

83చూసినవారు
విశాఖ తూర్పు నియోజకవర్గంలోని పైనాపిల్‌కాలనీలో నిర్వహించనున్న దసరా మహోత్సవాలు శుక్రవారం పందిరిరాట, గణపతి హోమంతో శ్రీకారం చుట్టారు. ఏపీ ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ , సినీ నిర్మాత కంచర్ల అచ్యుత్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేవీ నవరాత్రుల పది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్