ఏయూ ని వైసిపి కార్యాలయంగా మార్చేశారు : ఎంపీ సీఎం రమేష్

78చూసినవారు
విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ వీసి ప్రసాద్ రెడ్డి పై కచ్చితంగా చర్యలు ఉంటాయని ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. శనివారం ఆంధ్ర యూనివర్సిటీని సీఎం రమేష్ తో పాటు ఎమ్మెల్యేలు గంట, వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏయూ ని వైసిపి కార్యాలయంగా మార్చేశారని ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్