వచ్చే నెలలో రెండవ బ్లాస్ట్ ఫర్నెస్ ప్రారంభం

72చూసినవారు
వచ్చే నెలలో రెండవ బ్లాస్ట్ ఫర్నెస్ ప్రారంభం
వచ్చే నెలలో స్టీల్ ప్లాంట్ రెండవ బ్లాస్ట్ ఫర్‌నేస్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంఛార్జ్ సీఎండీ అరుణ్ కాంతి బాగ్చీ తెలిపారు. ఈ నెలాఖరులో ఒక ఫర్నేస్‌లో 7వేల టన్నుల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 18న కేంద్రం నుంచి రూ. ఐదువేల కోట్లు విడుదలైనట్లు ఆదివారం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్