స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగ కార్మికుల రక‍‍్తదానం

61చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నాడు రక్త తర్పణం-నేడు రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరూ ధన్యజీవులే అని ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపాల్, ఎన్నారై హాస్పిటల్ మెడికల్ డీన్ డాక్టర్ సుధాకర్ అన్నారు. శుక్రవారం స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కునగరం డాక్టర్ అంబేద్కర్ కళాక్షేత్రంలో స్టీల్ ప్లాంట్ రక్షణకై-రక్తదానం చేద్దాంఅనే మహోన్నత ఆశయంతో 7సారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్