గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం

53చూసినవారు
గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం
గాజువాకలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అగనంపూడి స్టీల్ ప్లాంట్ హైవేలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. కారు అత్యంత వేగంగా రావడంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. కారులో ఉన్న ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్