అగనంపూడి పాఠశాలలొ పార్కింగ్ షెడ్ నిర్మానానికి శంకుస్థాపన..

380చూసినవారు
అగనంపూడి  పాఠశాలలొ పార్కింగ్ షెడ్ నిర్మానానికి శంకుస్థాపన..
అగనంపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థినీ విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాల కమిటీ పర్యవేక్షణలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పూర్ణ, తిప్పల దేవన్ రెడ్డి యువసేన ఆర్థిక సహాయంతో సుమారు లక్ష యాభై వేల రూపాయలతో సైకిల్ స్టాండ్ షెడ్ నిర్మాణ కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్