గాజువాక: మా అబ్బాయి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురండి

68చూసినవారు
గాజువాకకు చెందిన ఫణికూమర్ కెనడాలో చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఫణికూమర్ తండ్రి బోరున విలపించారు. ఉన్నత చదువులకు వెళ్లిన అబ్బాయి చనిపోవడంతో గురువారం కంటతడి పెట్టారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా, ఎంపీ భరత్ గారితో మాట్లాడాం. చంద్రబాబు, పవన్ స్పందించి మా అబ్బాయి బాడీని విశాఖకు తీసుకు రావాలి' అని ఆ తండ్రి కోరారు. కాగా ఫణికుమార్ మృతదేహం తీసుకు రావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని నారా లోకేశ్ ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్