గాజువాక: స్టీల్ ప్లాంట్ సెంటర్లో తెగిపడిపోయిన కన్వేయర్స్

69చూసినవారు
గాజువాక స్టీల్ ప్లాంట్ల సెంటర్ లో ఏ1, ఏ2 కన్వేయర్స్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తెగి పడిపోయాయి. దీనితో సెంటర్ ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. దీనితో బ్లాస్ట్ ఫర్నిస్ ఉత్పత్తి సుమారు నాలుగు రోజులు నిలిచిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పుడు ఇప్పుడే ఫుల్ ప్రొడక్షన్ తో విశాఖ ఉక్కు నీలదొక్కుకుంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్