ట్రెండింగ్ లో బెల్లం వినాయకుడు

67చూసినవారు
ట్రెండింగ్ లో బెల్లం వినాయకుడు
గాజువాకలోని నక్కవానిపాలెం వద్ద లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 75 అడుగుల బెల్లం వినాయకుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది ట్విట్టర్, ఫేస్ బుక్,  ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వినాయక విగ్రహాల్లో బెల్లం వినాయకుడు అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు బెల్లం వినాయకుడు 1, 29, 000 వ్యూస్ సొంతం చేసుకున్నాడని కమిటీ సభ్యులు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్