ఉపాధి జోలికొస్తే ఖబర్దార్

72చూసినవారు
ఉపాధి జోలికొస్తే ఖబర్దార్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ ఉపాధి జోలికి వస్తే ఖబడ్దార్ అని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ప్రభుత్వ యాజమాన్యాలను హెచ్చరించారు. ఆదివారం స్టీల్ సిఐటియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో మహా పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్ర కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి వడ్లపూడి, పాత గాజువాక, పెదగంట్యాడ నెల్లిముక్కు స్టేజి వరకు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్