బిజెపి సభ్యత్వ నమోదు విజయవంతం చేయండి

73చూసినవారు
గాజువాక పాతకర్నవానిపాలెం బిజెపి కార్యాలయంలో కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అధ్యక్షతన శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం సోమవారం జరిగింది. ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రామన్ని 4వ తేదీ నుంచి నిర్వహించనున్నామన్నారు. నమో యాప్, బిజెపి డాట్ ఓఆర్జి ద్వారా వివరాల నమోదు ద్వారా సభ్యత్వం తీసుకోవచ్చునని అన్నారు.

సంబంధిత పోస్ట్