విశాఖ స్టీల్ ప్లాంట్ లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది గ్రిడ్ వైఫై కారణంగా శుక్రవారం విద్యుత్ ఆటంకం ఏర్పడింది. కొన్ని విభాగాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. థర్మల్ ప్లాంట్ విభాగం నుంచి విద్యుత్ వినియోగించడం వల్ల ఉక్కు ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. కొన్ని గంటల తర్వాత మళ్లీ విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు.