విశాఖ జూలో సదరన్ ఎడ్యుకేషన్ వారి మెడికల్ క్యాంప్

1025చూసినవారు
విశాఖ జూలో శనివారం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్స్ మాట్లాడుతూ డా. సతీష్ పొన్నం సి ఎం డి ఆఫ్ సదరన్ ఎడ్యుకేషన్ ఇనిస్త్యుషన్ సదరన్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జూలో వెల్త్ హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం
ఎవరి ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అనే విషయంపై ఈ కార్యక్రమం నిర్వహించాం అన్ని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్