విశాఖ: అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని నిరసన

76చూసినవారు
విశాఖ: అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని నిరసన
విశాఖలోని అభిజీత్ ఫెర్రొటెక్ అక్రమ లాకౌట్‌ను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గాజువాక పరిశ్రమ గేటు వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాము మాట్లాడుతూ. పరిశ్రమ యాజమాన్యం లాకౌట్ చేస్తున్నట్లు నోటీసు అతికించారని నిరసన వ్యక్తం చేశారు. కార్మికులతో సంప్రదించకుండా విధులకు వెళుతున్న కార్మికులను గేటు వేసి బయట ఉంచారని మండిపడ్డారు

సంబంధిత పోస్ట్