విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళన

85చూసినవారు
విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళన
విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం ప్లాంట్ అడ్మిన్ కార్యాలయం వద్ద కమిటీ ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు ఆదినారాయణ, అయోధ్య రామ్ , శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్