గాజువాకలో ఉమ్మడి అభ్యర్థిగా విజయం సాధిస్తా: పల్లా

2609చూసినవారు
గాజువాక నియోజకవర్గానికి టిడిపి, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ రావు ను ప్రకటించినందుకు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, బిజెపి అధినాయకత్వానికి పల్లా శ్రీను ధన్యవాదాలు తెలిపారు. గాజువాకలో ఉమ్మడి అభ్యర్థి గా భారీ మెజారిటీతో గెలిచి బహుమతి గా ఇస్తానని పల్లా తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్