కే కోటపాడు: పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి

55చూసినవారు
కే కోటపాడు: పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి
పెంచిన విద్యుత్ ఛార్జిలు తగ్గించాలని కోరుతూ శుక్రవారం కే కోటపాడు మండలం ఏ. కోడూరులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రొoగలి ముత్యాల నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరాల నుండి విద్యుత్ వాడకం పన్ను సుమారు రాష్ట్రానికి 8500 కోట్లు వేసిందని, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం గుడ్డు గుర్రానికి పళ్ళు తోమీనట్లు సామాన్య ప్రజలకు భారంగా వుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్