కోటవురట్ల: 24 ఏళ్ల తర్వాత స్నేహితుల ఆత్మీయ సమ్మేళనం

71చూసినవారు
మండల కేంద్రమైన కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2000 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్నేహితుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ అందరూ వేదికపై పరిచయం చేసుకున్నారు. పాత ఉపాధ్యాయులకు సన్మానాలు ఇచ్చి, కబుర్లు చెప్పుకున్నారు. విందు అనంతరం సినిమా పాటలకు డాన్స్ చేసారు. 24 ఏళ్ల తర్వాత కలవడం ఆనందంగా ఉందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్