మాడుగుల.. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 292 దరఖాస్తులు

73చూసినవారు
మాడుగుల.. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 292 దరఖాస్తులు
మద్యం షాపులు స్వీకరిస్తున్న దరఖాస్తులకు శుక్రవారం రాత్రి తో గడువు ముగిసింది. దీంతో మాడుగుల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 18 మద్యం దుకాణాలకు 292 దరఖాస్తులు అందినట్టు ఎక్సైజ్ సిఐ సి హెచ్ వై ప్రసాద్ శుక్రవారం రాత్రి తెలిపారు. దీనిలో భాగంగా మాడుగుల మండలంలో ఐదు దుకాణాలకు 88 దరఖాస్తులు, రావికమతం మండలంలో ఐదు దుకాణాలకు 1o8 దరఖాస్తులు, చీడికాడ మండలంలో మూడు దుకాణాలకు 99 దరఖాస్తులు స్వీకరించినట్టు చెప్పారు.

సంబంధిత పోస్ట్