జిసిసిలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి

80చూసినవారు
జిసిసిలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
ఏ పి గిరిజన సహకార సంస్థ (జిసిసి)లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని ఏపీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహమూర్తి సోమవారం మాడుగులలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జిసిసి 882 ఖాళీ పోస్టులతో పనిచేస్తోందన్నారు. రిక్రూట్‌మెంట్ లేకపోవడం వల్ల గత మూడు దశాబ్దాలుగా కార్యాచరణ సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. 1991 నుండి అనేక పదవీ విరమణలు, స్వచ్ఛంద నిష్క్రమణలు ఉన్నాయన్నారు

సంబంధిత పోస్ట్