వడ్డాది గ్రామంలోని నేషనల్ టాలెంట్ స్కూల్ లో మంగళవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కరస్పాండెంట్ వివి రామరాజు మాట్లాడుతూ.. ఆనాడు అంబేద్కర్ ఆధ్వర్యంలో ప్రజలు ఆమోదించిన రాజ్యాంగం నేడు 140 కోట్ల ప్రజలకు పవిత్ర గ్రంథం అని విద్యార్థులకు చక్కగా వివరించారు. మన రాజ్యాంగం ఆమోదించి సుమారుగా 75 సంవత్సరాలు పూర్తయిందన్నారు.