తేనెతిగల దాడిలో చిన్నారి ఊపిరి వదిలే

85చూసినవారు
తేనెతిగల దాడిలో చిన్నారి ఊపిరి వదిలే
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచుంగిపుట్టులో విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ముంచంగిపుట్టు మండలం ఎగకంటవరంలో చెట్ల వద్ద ఆడుతున్న అన్నాచెల్లెళ్లపై తేనెటీగలు దాడి చేశాయి. ఆసుపత్రికి తరలించినప్పుడు నాలుగేళ్ల చిన్నారి గౌరి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది, ఆమె అన్న విశ్వకు చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్