సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

64చూసినవారు
సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధి అర్లాయిపుట్టు గ్రామంలో గురువారం జిల్లా పరిషత్ నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ త్రినాథ్ ఎంపిటిసి సాధురం పాల్గొని కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ. అర్లయిపుట్టు గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన జడ్పిటిసి సుభద్రకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్